NOTE: We are currently making a film. That is why classes are not being held. [email protected]

      Season  1 

 

Top list lo 10  మంది ఉంటారు, 

Round 10………………….20       Apply చేసుకుంటే  Top  10  వెళతారు

Round 9………….………….40        Apply చేసుకుంటే  20   Round 10  కి వెళతారు

Round 8………………..…….78       Apply చేసుకుంటే   40  Round 9  కి వెళతారు

Round 7……………….…….156      Apply చేసుకుంటే   78  Round 8  కి వెళతారు

Round 6….………..……….312       Apply చేసుకుంటే   156  Round 7  కి వెళతారు

Round 5……………………..625       Apply చేసుకుంటే   312   Round 6  కి వెళతారు

Round 4 …………………….1250      Apply చేసుకుంటే 625    Round 5  కి వెళతారు

Round 3……………….……..2500      Apply చేసుకుంటే 1250  Round 4  కి వెళతారు

Round 2……………….……..5000     Apply చేసుకుంటే 2500  Round 3  కి వెళతారు

Round 1 ………………….…10,000    Apply చేసుకుంటే  5000 Round 2 కి వెళతారు 

  • ఇందులో పాల్గొన్న వాళ్ళు తమకు ఉన్న talent తో ఇతరులతో పోటీ ఇవ్వగలరా లేరా అనే విషయం cinema  field కి రాక ముందే తెలిసి పోతుంది , మీరు 4 Round  దాటితేనే ACTOR  అవ్వాలని అనుకోండి , ఈ 4  వ Round  కూడా మీరు దాటలేరు అంటే ,  వేరే profession ఎంచుకోవడం మంచిది.ఇక్కడికి వచ్చి అవకాశాల కోసం కొన్ని years వృధా కాకుండా ఉంటుంది.

 

  • First apply చేసిన వచ్చిన 10 మందిలో top 5 లో ఉన్నవాళ్ళని next round  కి వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళు 2 రౌండ్ కి apply చేసుకోవడానికి అర్హతా పొందుతారు ,అలా 10 steps ఉంటాయి .
  • minimum  5 రౌండ్ లో అర్థత పొందిన వాళ్లని  arc casting team  వాళ్ళు కాస్టింగ్ చేసే సినిమా లో , మీ ప్రొఫైల్ చూడడం జరుగుతుంది , కారెక్టర్ కి మీరు సెట్ అవుతే అవకాశం ఒచ్చే వీలుంటుంది.
  • ప్రతి ఒక్కరికీ 3 సార్లు మాత్రమే apply చేసే అవకాశం ఉంటుంది . ఒక సారి fail అయిన మళ్ళీ ప్రయతీన్చ వచ్చు

ROUND 1 కు apply చేసుకోవడానికి  అర్హతలు

  1. తెలుగు వచ్చినవాళ్ళు అయిఉండలి
  2. వయస్సు 10 years to 70 years ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవవచ్చు

 

Telegram channel with this link

https://forms.gle/mQXMV4kijvBdf5ZQ9